Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది.

రైతులు అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది.

- Advertisement -

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవ తెలంగాణ -మల్హర్ రావు
:
అకాల వర్షాలతో ధాన్యం తడిసిన రైతులు అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు.మంగళవారం అర్ధరాత్రి ఆకాలంగా కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం తాడిచెర్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తడిసిన,రంగుమారిన, మొలికెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు చూడాలన్నారు.ఆయన వెంట సిఈఓ సంతోష్, రైతులు పాల్గొన్నా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -