పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జెండావిష్కరణ

నవతెలంగాణ – జుక్కల్
మండలంలో  ఎమ్మెల్యే  తోటలక్ష్మీకాంతారావ్ క్యాంపు ఆఫీస్ లో  జెండా ఎగురవేయగా,  ప్రభూత్వ కార్యాలయాలలో, పాఠశాలలో,  సంక్షేమ వసతి గృహలు,  పోలీస్ స్టేషన్,  గ్రామ పంచాయతీ  కార్యాలాయాలలో  75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను శుక్రవారంనాడు ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జుక్కల్  జీపీలో సర్పంచ్ బొంపెలి రాములు , జడ్పీహెచ్ఎస్ లో హెచ్ఎం హన్మంత్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరేష్ , తహసీల్దార్ కార్యాలాయంలో గంగాసాగర్ ,  పోలీస్ స్టేషన్లో ఎస్సై  సత్యనారాయణ,  గ్రంథాలయం, పశువుల  ఆసుపత్రి,  కో-ఆపరేటివ్ సోసైటిలో, ఎస్సీ హస్టల్, బీసీ బాలీకల హస్టల్, బీసీ ఖండేభల్లూర్, ఎస్టీ కౌలాస్ హస్టల్ తో పాటు మండలంలోని ముప్పై జీపీలలో, వ్వవసాయ శాఖ, ఉపాదీహమీ , ఐకేపీ, 52 అంగన్ వాడీ కేంద్రాలలో  స్యాంతంత్యదినోత్సవం పురస్కరించుకుని జాతీయజెండావిష్కరణ చేసి దేశభక్తీని చాటిచెప్పారు. కార్యక్రమంలో  ఆయాగ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గోన్నారు.

Spread the love