వధూవరులను ఆశ్వీరదించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ గ్రామ మాజీ సర్పంచ్  గొల్ల హన్మండ్లు కూతురు ఐశ్వర్య, వినాయక్ ల ను అశీర్వదించారు. ఈ సంధర్భంగా గ్రామములో ఏర్పాటు చేసి వివాహమాహోత్సవంలో పాల్గోన్న మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే ఎమ్మెలేగా ఉన్నప్పుడు ఎన్నో ఆభివృద్ది పనులు చేసిన మంచి కష్టపడే తత్వం ఉన్న లక్ష్యంకోసం పని చేసారని చాలా అరుదుగా ఉంటారని ఆయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెలే ను శాలువాతో గొల్ల హన్మండ్లు దంపతులు సన్మానించారు. అంతకుముందు వైస్ఎంపిపి ఉమాకాంత్  దేశాయి పీఆర్టీౌయు ఉపాద్యాయసంఘం జిల్లా కార్యదర్శి అల్లాపూర్ కుషాల్, ఉపాద్యాయులు హిరా జాదవ్, కెతావత్ సత్యం, ఎస్టీ హస్టల్  వార్డేన్  దశరత్,  కాంగ్రేస్ నాయకులు వినోద్, దాదారావ్ బీఆర్ఎస్ నాయకులు డొంగ్లి విండో చైర్మేన్ రాంపటేల్, నాయకులు నీలుపటేల్, ఎంపిటిసి రామ్ దాస్ పటేల్, రవిపటేల్, తజితరులు వదువరులను అశ్వీరదించారు.శాలువాతో హన్మండ్లు దంపతులకు శాలువాతో సన్మానించారు.

Spread the love