Saturday, June 6, 2026
E-PAPER
Homeఆటలుఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్: మ‌హిళల సింగిల్స్ తుది పోరు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్: మ‌హిళల సింగిల్స్ తుది పోరు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్ మ‌హిళల సింగిల్స్ తుది పోరుకు చేరుకుంది. అన్‌‌సీడెడ్‌ ‌పొలాండ్‌ అమ్మాయి మయా ఫాలిన్‌‌స్కా, రష్యా అమ్మాయి మిర్రా అండ్రీవా నేడు టైటిల్‌ ‌వేటలో తాడోపేడో తేల్చుకోనున్నారు. ఎనిమిదో సీడ్‌ అండ్రీవాకు ఇదే తొలి గ్రాండ్‌‌స్లామ్‌ ‌ఫైనల్‌ ‌కాగా.. మయా ఫాలిన్‌‌స్కాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ‌ఫైనల్‌. దీంతో నేడు ఎవరు నెగ్గినా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -