- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమ దేశం అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో ఉందని, దీని పరిణామాలను టెహ్రాన్ ప్రజలు అంగీకరించాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తెలిపారు. వాస్తవాలను నమ్మాలని, ప్రతిఘటన సరైనదేనని అంగీకరించాలని పెజిష్కియాన్ కోరారు. టెహ్రాన్‌లో న్యాయాధికారులతో ఆయన మాట్లాడుతూ.. జూన్‌లో, యుద్ధం వల్ల ఇరాన్‌లో ద్రవ్యోల్బణం వేగంగా పెరిగి, గతేడాది కన్నా దాదాపు 90 శాతం గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పటివరకు ఇరాన్ అధికారులు 3,000 కంటే ఎక్కువమంది మరణించారని నివేదించారు.
- Advertisement -



