- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ కార్మికుల మేడే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అవిష్కరించినట్లుగా జీపీ ఎంప్లాయిస్ యునైటేడ్ రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డిపిఓ జిల్లాలోని జీపీ ఉద్యోగ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఉద్యోగుల, కార్మికులు, జెఏసీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



