- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ కార్మికుల మేడే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ చేతులమీదుగా అవిష్కరించినట్లుగా జీపీ ఎంప్లాయిస్ రాష్ట్ర జెఏసి సాదుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తోందని, జీపీ ఉద్యోగ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఉద్యోగుల, కార్మికులు, జెఏసీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



