Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పట్టి స్వరూప, ఉడుత గంగమ్మ, ఇండ్ల భాగ్య లక్ష్మి, కడారి చిన్న వెంకటి తదితర లబ్ధిదారులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలోవీకాంగ్రెస్ పార్టీ ఎడ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మిరాజు, ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -