Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బికే పల్లిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే 

బికే పల్లిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే 

- Advertisement -

 సిడిపిఓ కమలాదేవి
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించినట్లు సిడిపిఓ కమలాదేవి  తెలిపారు. గురువారం పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేషన్ డే శ్రీ జ్యోతి డి కవిత ఎం కవిత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలచే ఆక్టివిటీ ప్రోగ్రాం చేయించామని వారి చే పదాలు చెప్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత, ఉషారాణి పంచాయతీ కార్యదర్శి రవి, తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -