మండలంలో రామారెడ్డి తో పాటు ఆయా గ్రామాల్లో దేవీ నవరాత్రుల్లో భాగంగా బుధవారం దేవి శోభయాత్ర నిర్వహించారు. సాంస్కృతిక నృత్యాలతో, భజనలతో శోభయాత్ర కొనసాగింది. రామారెడ్డి లోని గాంధీ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపిటిసి తుపాకుల రజిత రాజేందర్ గౌడ్లను శాలువాతో సన్మానించారు.