Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలోని12వ వార్డు పగిడిపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వార్డ్ కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్ లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం  తో  అండర్ డ్రైనేజీ పనులని శంకుస్థాపన చేసినట్లు జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దరున్నట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -