Tuesday, May 12, 2026
E-PAPER
Homeజాతీయంఅస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం

అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. అస్సాంలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. 126 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయేకు 102 మంది సభ్యుల బలముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -