Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం  

 ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం  

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూరు : డొంకేశ్వర్ మండల తహసిల్దార్ కార్యాలయ సబర్డినేటర్ రామిల్లి భూమన్న  పదవి విరమణ సందర్భంగా గురువారం ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ తహసిల్దార్ జి ప్రసాద్. నవీపేట్ తాసిల్దార్ వెంకటరమణ, విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, ఆర్ఐ నితీష్ రెడ్డి తాసిల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -