షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

నవతెలంగాణ – బొమ్మలరామారం
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెండెం సాధన తిమ్మాపురం గ్రామంలో బిఎల్ఓగా పనిచేస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు గత కొద్ది రోజుల క్రితం బాధితురలి భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. బాధితురాలు బీద కుటుంబం కావడంతో ప్రభుత్వం బాధితురాలు సహాయం చేయాలని స్థానికులు బాధితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Spread the love