Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద ఏడ్గిలో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం

పెద్ద ఏడ్గిలో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్ద ఎడ్గి హైస్కూల్‌లో బాలికల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అస్పత్వార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ..14 ఏళ్లలోపు పిల్లలందరూ ఖచ్చితంగా హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. మానీల మేడం, ఏఎన్ఎమ్ సావిత్రి, అంబిక, ఆశా కార్యకర్తలు భారతి, సునీత, వార్డు మెంబర్ శంకర్ , అలాగే ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు గంగాధర్, మాధవరావు పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -