Sunday, September 20, 2026
E-PAPER
Homeక్రైమ్స్పా సెంట‌ర్‌లో బ్యూటీషియన్ భార్యను చంపిన భర్త

స్పా సెంట‌ర్‌లో బ్యూటీషియన్ భార్యను చంపిన భర్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కవాడిగూడలో మంగళవారం ఉదయం ఒక స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న బంగి దేబోరాను ఆమె భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో జరిగిన గొడవ తర్వాత, భర్త కత్తితో స్పా సెంటర్‌కు వచ్చి, అక్కడే భార్యను పొడిచి చంపాడు. హత్య అనంతరం భర్త పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -