నడిరోడ్డులో గుంత.. ఆదమరిస్తే అంతే..

నవతెలంగాణ – మాక్లూర్
నిత్యం వేలాది వాహనాలు నడిసే రోడ్డు అంది. ప్రయాణికులు కొంచెం ఆదమరిస్తే అంతే సంగతులు. ఈ రోడ్డు గుంత మండలంలోని అమ్రాద్, ఒఢ్యాట్ పల్లి గ్రామాల మధ్య గల రోడ్డు పై సుమారు ఫిట్ లోత్ గుత్తా ఏర్పడింది. అటుగా వెళ్లిన వాహనదారులు మల్లు మార్లు గుంతలో పడి గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ఈ రోడ్డు వేయడంలో ప్రజాప్రతి నిధులు, అధికారులు అలసత్వం చేస్తున్నారు. వెంటనే రోడ్డుపై గల గుంతలను పూడ్చి రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.
Spread the love