
మండల కేంద్రమైన ముధోల్ తోపాటు మండలంలోని ఆయా గ్రామాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముధోల్ ల్లోని తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ , శ్రీకాంత్ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిడివో శివకుమార్, మండల విద్యా వనరుల కార్యాలయంలో విద్యాధికారి మైసజీ ,పొలీస్ స్టేషన్ లో సీఐ మల్లేష్,ఏరువాక ,వ్యవసాయ పరిశోధన స్థానం లో శాస్త్ర వేత విజయ్ కుమార్,ఎడిఏకార్యాలయంలో ఏ వో భాస్కర్, ఐకెపి కార్యాలయంలో ఏపీవో గురుచరన్ ముధోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో ప్రసాద్ గౌడ్, , ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ సరోజన,ఆశ్రమ పాఠశాల లో ప్రదనోపాధ్యాయు లు సూర్యదాస్, జెండాను ఎగరవేశారు, ప్రభుత్వ ఆసుపత్రిలో డా. అనీల్ కుమార్ ,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నారాయణ, పి ఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఆయా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు గ్రామపంచాయతీలలో,ప్రత్యేక అధికారులు, కార్యదర్శులుత్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు రభింద్రా,అక్షర,శ్రీవిద్యా, భాష్యం,ప్రభుత్వపాఠశాలల్లోని విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వాడవాడలో త్రివర్ణ పథకంరెపరేపలాండింది,పాఠశాలల్లో విద్యార్థులు కు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.