Saturday, May 2, 2026
E-PAPER
HomeఆటలుIPL-2026: నేడు సీఎస్కే vs ముంబై ఇండియన్స్ కీలక పోరు

IPL-2026: నేడు సీఎస్కే vs ముంబై ఇండియన్స్ కీలక పోరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సీఎస్కే ఇప్పటివరకు 8 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టిక ఏడో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచుల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇవాళ ముంబై ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -