ఈటెలను గజమాలతో సన్మానించిన మన్నెం రంజిత్ యువసేన

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మాండల కేంద్రం లో గురువారం జరిగిన నల్గొండ,ఖమ్మం,వరంగల్  పట్టబద్రుల  ఎన్నికల సన్నాక సమావేశానికి  ముఖ్యఅతిథిగా హాజరైన బీజెపి జాతీయ కార్యదర్శి ఈటల రాజేందర్ ను మన్నెం రంజిత్ యాదవ్ యువసేన గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మన్నెం రంజిత్ యువసేన సభ్యులు కుంటిగొర్ల రాజశేఖర్, కడియం సైదులు, సతీష్ గౌడ్, ముద్ద నవీన్, తేల్కలపల్లి శ్రీను, మెండె అనిల్, వట్టికోటి శ్రవణ్, గంగుల దశరధ, పెద్దబోయిన రాజు, మన్నెం లింగయ్య, పల్లెబోయిన రవిందర్, సుధాకర్, అనిల్, ఈరబోయిన రమేష్, పరమేష్, నరేష్, పండు, మురళి, యాదగిరి, నాగరాజు, మహేందర్, శంకర్, అంజి, లింగస్వామి, ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Spread the love