సమయం అయింది జిల్లా అధికారులు ఏరి: హరీష్ రావు

నవతెలంగాణ – సిద్దిపేట
జెడ్పీ సమావేశం 10:30 గంటలకు, 10:40 అవుతున్న జిల్లా అధికారులు ఎక్కడ ఉన్నారు. శాఖల వారిగా జిల్లా అధికారులు వచ్చారా అని ఎమ్మెల్యే హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. రాని వారిని ఎదుర్కొండి  అంటూ వ్యంగంగా ఆయా శాఖల సిబ్బందికి  సూచించారు.

Spread the love