కాంగ్రెస్ లోకి అయా పార్టీల శ్రేణుల చేరికలు..

నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో పలువురు బీఆర్ఎస్,బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అదివారం తెలిపారు.ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్,బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఒగ్గు దామోదర్,చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, గ్రామశాఖాధ్యక్షుడు రెడ్డి రామక్రిష్ణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Spread the love