- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు నేడు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. గత కొన్ని రోజులుగా భుజం గాయంతో బాధపడుతున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సర్జరీతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నారు. ఈ వార్త ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగించింది.
- Advertisement -



