నవతెలంగాణ -జక్రాన్ పల్లి జక్రాన్ పల్లి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కలీం కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన 44 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.