నవతెలంగాణ – మోపాల్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని బాజిరెడ్డి గోవర్ధన్ మోపాల్ జడ్పిటిసి కమల నరేష్ ను పరిచయం చేయడం జరిగింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో పార్టీ కోసం కృషి చేస్తున్నాడని ముఖ్యంగా నా గెలుపు కోసం నిరంతరం కష్టపడుతున్నాడని బాజిరెడ్డి గోవర్ధన్ కేసీఆర్ కు చెప్పడం జరిగింది.