వేములవాడ పట్టణానికి చెందిన కనికరపు రాకేష్ ను సుభాష్ స్పోర్ట్స్ పట్టణ అధ్యక్షులుగా నియమించినట్లు సుభాష్ స్పోర్ట్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు. చిలుక రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా రాకేష్ మాట్లాడుతూ మాట్లాడుతు యువకులు మంచి శిక్షగా నైపుణ్యంతో అన్ని రంగాలలో ముందుకు తీసుక పోతామని అన్నారు.పేద విద్బారులకు చదువు కోవడానికీ సహకారం అందిస్తానని అన్నారు. ఆటలలో నైపుణ్యం ఉన్న వారికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇప్పించి, క్రీడల్లో రాణించే విధంగా చూస్తానని అన్నారు. కాగా అనుక్షణం ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతున్న కనికరపు రాకేష్ తెలిపారు.సుభాష్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులుగా నియామకం కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.