కోనేరు కోనప్పను కఠినంగా శిక్షించాలి..

బీ.ఎస్.పి జిల్లా అధ్యక్షులు ఇసంపెల్లి ఉపేందర్
నవతెలంగాణ -నెల్లికుదురు: బీ.ఎస్.సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కోనేరు కోనప్ప వర్గీయులు బి.ఎస్.పి అభ్యర్థి బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు. డాక్టర్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్  మీద దాడి చేయడాన్ని ఖండిస్తు. కోనేరు కోనప్పను కఠినంగా శిక్షించాలని బి ఎస్ పి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈసంపల్లి ఉపేందర్ డిమాండ్ చేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఎస్.పి ప్రచారం చేస్తున్న సమయంలో బి ఎస్ పి ని ఎన్నికలలో ఎదుర్కొలేక ఈ విధంగా పాల్పడడం సరైనది కాదని అన్నారు సిర్పూర్ లో బి ఎస్ పి గెలుపే లక్ష్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో సిర్పూర్ గడ్డమీద నీలిజెండా ఎగరడం ఖాయం. దాన్ని జీర్ణించుకోలేని కోనప్ప ఇలాంటి అసాంగిక కార్యక్రమాలు, గుండగిరి చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు ఇసంపెల్లి ఉపేందర్ అన్నారు.సిర్పూర్ లో కోనేరు కోనప్ప అరాచకం ప్రజలు గమనిస్తున్నారు తగిన బుద్ది చెప్తారు.ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా వారి మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు అన్నారు.
Spread the love