Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు

జాబ్ కార్డులున్న కూలిలు ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఉపాధిహామీ కూలీలకు సూచించారు. సోమవారం ఎడ్లపల్లిలో కొత్తకుంటలో ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,వార్డు సభ్యులు,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -