ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం..

నవతెలంగాణ – చివ్వేంల
 మండలంలోని  వట్టి ఖమ్మం పహాడ్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ఝాన్సీ, డి ఈ శ్రీనివాస్రావు  సర్పంచ్ కలకొండ కరుణ, ఎంపీటీసీ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేములపల్లి వాసుదేవరావు,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ వీరన్న నాయక్ ,మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, మండల బీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు యల్కపల్లి వెంకన్న ,జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ వెన్న మధుకర్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జంపాల అంజయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యల్కపల్లి సైదులు, గోగుల  శ్రీను, వీరబోయిన సైదులు యాదవ్, యల్కపల్లి సుధాకర్, గోగుల సైదులు, చెరుకుపల్లి కిరణ్, చీమ అవినాష్ ,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ వీరబోయిన మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love