కాయితి లంబాడీలను ఎస్టీ లో కలపాలి.. భగ్గుమన్న గిరిజన సంఘాలు గ్రామంలో ధర్న

నవతెలంగాణ- గాంధారి
హొబీసీ అయినటువంటి కయితిలంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శనివారంఅసెంబ్లీలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడటంపై గాంధారి మండల కేంద్రంలో మండలంలో ని వివిధ తాండలకు చెందిన ఎస్టీలుకామారెడ్డి బాన్స్ వాడ రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారుహొఎమ్మెల్యే సురేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారుఈ సందర్భంగా గిరిజన నాయకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూమా గిరిజనులపై ఇందుకు కక్ష కట్టి ఇలాంటి వాక్యాలు చేస్తున్నావు ఇలాంటి వాక్యాలు తక్షణమే వెనక్కు తీసుకోవాలని గిరిజన బిడ్డలందరికీ ఎమ్మెల్యే సురేందర్ క్షమాపణ చెప్పాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు

Spread the love