నవతెలంగాణ -సుల్తాన్ బజార్
టిన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ జన్మదిన సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి గజమాలతో సన్మానించిన రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్. కోఠి డి ఎం హెచ్ ఎస్ యూనిట్ అధ్యక్షుడు ఎం ప్రభాకర్. కార్యదర్శి హరి. కోశాధికారి క్రాంతి కిరణ్. చక్రధర్ నాయకులు తదితరులు