అనస్థీషియా టెక్నీషియన్ జాతీయ తొలి సదస్సు.. 

నవ తెలంగాణ – బంజారా హిల్స్

రాబోయే కాలంలో ప్రధాన భూమిక పోషించేది అనస్థీషియా వైద్యులు, టెక్నీషియన్స్యేననీ నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప అన్నారు. ఆదివారం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన సత్కార సభలో హెచ్వోడీస్, డిన్స్లను ఆయన సత్కరించాగ ఆయనను అనస్థీషియా విభాగం వారు సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూసీ.. మొదటి సారిగా 1987 లోనేహొ నిమ్స్ ఆసుపత్రిలో అనస్తేషియా టెక్నీషియన్ కోర్సు అందుబాటులో ఉందని దేశంతటా వైద్య ఆరోగ్య రాష్ట్రం అంటే తెలంగాణా రాష్ట్రమే అనే విధంగా చర్చించుకునెట్లుచేస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు.హొరాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 2 వేల పడకాల ఆసుపత్రిలో దాదాపు 42 ఆపరేషన్ తియేటర్స్ ఉంటాయని తెలిపారు.సాంకేతిక నిపుణుల అభిప్రాయలనూ పరిగణంలో తీసుకుంటు వైద్యానికి కావాల్సిన సకలహొసదుపాయాలు అందిస్తు ఆరోగ్య తెలంగాణా రాష్ట్ర నిర్మాణనికి కృషి చేస్తున్నారానీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెససర్స్, హెచ్వోడిస్, డిన్స్హొవైద్యులు, డాఁమనిమాల, లిసా రాజేశేకర్, పద్మజ, నిర్మలా, ఉపేందర్, గోపీనాథ్, చంద్రశేఖర్, సత్యనారాయణ, ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love