రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ కృషి మరువలేనిదన్న మేయర్

నవతెలంగాణ -కంటేశ్వర్
తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్బంగా నగరంలోని కంటేశ్వర్ లోగల విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించిన మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నూడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి , భారస సీనియర్ నాయకులు కిషన్ రావ్ , కార్పొరేటర్ మల్లేష్ యాదవ్, నూడా నాయకులు రవి చందర్, అక్తర్ ఖాన్, రమేష్, శివ సాధిక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love