పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలిబండ రెఫహ్-ఆఎమ్ స్కూల్ లో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ప్రముఖ జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్  హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిని చేసారు.ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్.ఎం మధుసుధ .విద్య, భాస్కర్.చైతన్య సభ్యులు డాక్టర్ సుశీల్ కుమార్. విజయ్ కుమార్, నటరాజ, నికాంత్, నవీన్, రజిని, రాజ్ కుమార్, భార్గవి, కిరణ్, భాస్కర్, రోహన్, సాయినాథ్ యాదవ్, ప్రవీణ్ జైన్, బాలు, సతీష్ నంద, వెంకటేష్ పాల్గొన్నారు.
Spread the love