బెండకాయలు తాజాగా ఉండాలంటే… రెండు వైపులా తొడిమలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే చాలా రోజులు తాజాగా ఉంటాయి.