Friday, May 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్మోకింగ్ "ఇక మానేద్దాం"

స్మోకింగ్ “ఇక మానేద్దాం”

- Advertisement -
  • టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్
    నవతెలంగాణ-హైద‌రాబాద్‌: “మే 31” వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా..ఈ నెల మొత్తం పొగాకు నియంత్రణకు ప్రతి ఒక్కరూ.. సామాజిక బాధ్యతతో పాటుపడాలని టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఖైరతాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ..స్మోకింగ్‌తో చేజేతులా ఆరోగ్యం చెడగొట్టుకునే బదులు, “ఇక మనేద్దాం” అని సంకల్పం తీసుకోవాల‌న్నారు. పలు సార్వజనిక ప్రదేశాలలో సిగరెట్, బీడీ తాగుతున్న వాళ్లకు తనదైన శైలిలో పొగాకు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. దమ్ము కొట్టడం మానేస్తే గుండెకు పండగ,ఊపిరితిత్తులకు ఉత్సవం అని రఘునందన్ ఉద్బోధించారు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -