Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాదిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

బాదిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

- Advertisement -

నవతెలంగాణఆలేరు టౌను
ఆలేరు పట్టణానికి చెందిన కోరండ్ల శ్రీనివాస్ (సింధు ఆర్ట్స్) అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా, నిరుపేద కుటుంబం కావడంతో,చికిత్స కొరకు రూ.6 లక్షల ఖర్చవుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య దృష్టికి తీసుకువెళ్లాగా, స్పందించి రూ.6,00,000 లక్షల ఎల్వోసి (లేటర్ ఆఫ్ క్రెడిట్) పత్రం స్థానిక నాయకులు మల్లెల శ్రీకాంత్  శుక్రవారం అందజేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -