మాక్లూర్ గ్రామ కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కమ్మరి నరేందర్, ఉపాధ్యక్షులుగా ఉరేడి నరేష్, క్యాషియర్ గా రేచర్ల ప్రసాద్, కార్యదర్శిగా మల్లేష్ గౌడ్, సలహాదారులుగా జాఫర్, రంగయ్య, ముతన్న,సభ్యులుగా నరేష్, అనిల్, లక్ష్మినారాయణ, పవన్కళ్యాణ్, రాజారాం, నగేష్, బబాన్న, పట్నం సాయిలు, రమేష్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ రమణ రావు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Spread the love