నవతెలంగాణ -చందుర్తి
భారతీయ సంస్కృతిలో వివాహ సంబంధం చాలా గొప్పదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నామనేని విద్యాసాగర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పుర గిరి క్షత్రియ కళ్యాణ మండపంలో మాజీ సెస్ డైరెక్టర్ రమేష్ వివాహ వార్షికోత్సవం కు ఆయన విచ్చేసి మాట్లాడారు. భార్య భర్తల మధ్య గొప్ప సంబంధం ఉండాలని అన్నారు.