మద్యానికి బానిసై వ్యక్తి మృతి..

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

పెద్ద కొడంగల్ మండల కేంద్రంలోని ప్లాట్ లలో చోటు చేసుకున్న సంఘటన ఎస్సై కోనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.పిట్లం మండల్ అల్లాపూర్ గ్రామానికి చెందిన గైని తుకారం వయస్సు(30)వృత్తిహోటల్ వంట మాస్టర్ పని చేస్తాడు.ప్రస్తుత నివాసం పెద్దకొడప్ గల్ నివసిస్తున్నారు ఇతనికి ఇద్దరు భార్యలు ఒక భార్య అల్లాపూర్ ఇంకో భార్య కాటేపల్లి మొదటి భార్యకు ఒక ఒక బాబు రెండో భార్యకు ఒక బాబు ఒక పాప ఇతనికి ఆర్థిక పరిస్థితులు బాగా లేక మద్యానికి బానిసై జీవితం పైవిరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇటు కేసు విచారణ జరిపి దర్యాప్తు చేస్తున్నాం ఎస్సై కోనారెడ్డి తెలిపారు.
Spread the love