Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిడుగు పాటుతో వ్యక్తి మృత్తి 

పిడుగు పాటుతో వ్యక్తి మృత్తి 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని నడిమి తండాకు చేందిన దారావత్ దేవి సింగ్ (48) పిడుగుపాటుకు గురై మృత్తి చెందాడు. ఆదివారం వర్షంలో తన పొలంవద్ద పనులు చేస్తున్న సందర్భంలో పిడుగు పడి మృత్తి చెందినట్లు కూటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య రుక్కి, ముగ్గులు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. మృతునికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తాండవాసులు ఆవేదన వెక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -