Sunday, September 20, 2026
E-PAPER
Homeక్రైమ్యరగండ్లపల్లిలో వివాహిత మిస్సింగ్

యరగండ్లపల్లిలో వివాహిత మిస్సింగ్

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి (34) శనివారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని ఆదివారం ఆమె భర్త తోకల యాదయ్య ఆదివారం మర్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బీ. రాంబాబు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసినవారు మర్రిగూడ ఎస్ఐ 8712670231 ఫోన్ నెంబర్ తెలియజేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -