- Advertisement -
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు పట్టణంలోని 1వ వార్డులో శ్రీ గణేష్ యూత్ వినాయకుడి విగ్రహానికి, బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి బాస్కర్లు కలిసి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోజిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కౌన్సిలర్ లు మల్లెల సరిత శ్రీకాంత్, పస్తం ఆంజనేయులు, జెట్ట నీరజ సిద్ధులు, ఆలేరు పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎజాజ్, యం.డి బాబా, యూత్ అధ్యక్షులు దొనకొండ కృష్ణ, భోగం రమేష్, మల్యాల మహేష్, దొనకొండ రాజేష్, భాను పాల్గొన్నారు.
- Advertisement -



