- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు కూలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- Advertisement -



