రేపు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు నల్లగొండ జిల్లాలో పర్యటించారు. మంత్రి ఉదయం  8: 30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండ చేరుకొని   జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి హైదరాబాద్ వెళతారు.
Spread the love