Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ :  జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శనివారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -