Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీడీపీఓ కళావతికి ఎమ్మెల్యే కూతురు పెండ్లిపత్రిక అందజేత

సీడీపీఓ కళావతికి ఎమ్మెల్యే కూతురు పెండ్లిపత్రిక అందజేత

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కూతురు వివాహ శుభలేఖను మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కళావతి రాథోడ్ కు బుధవారం సర్పంచ్ సురేష్ గోండ అంజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓతో పాటు అధికారులు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరు హాజరై వధూవరులకు ఆశీర్వాదించి విందులో పాల్గొనాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -