బర్త్ డే వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ కోటిరెడ్డి

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ జన్మదిన సందర్భంగా ఆమె నివాసంలో శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం.సీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ ఎంపీపీ భగవాన్ నాయక్,పెద్దవూర ఎంపీపీ ప్రత్యేక సలహాదారులు సుందర్ రెడ్డి,కౌన్సిలర్లు మంగత నాయక్,రమేష్ జి,మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Spread the love