Saturday, July 4, 2026
E-PAPER
Homeజాతీయంజులై 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

జులై 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జులై 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -