డీ5 కెనాల్ లో పూర్తిగా చేత్త, ముళ్ల కంపలను తొలగించండి: ఎంపీడీఓ

నవతెలంగాణ –  జుక్కల్
డీ5 కెనాల్ లోని చెత్త చేదారంతో పాటు ముళ్ల కంపలను పూర్తీగా తొలగించి నీటీ ప్రవాహం సక్రమంగా ప్రవహించె విధంగా పూర్తీ చేయాలని ఏఫ్ ఏ ను అదేశించారు. మంగళ వారం నాడు మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ గ్రామములోని కౌలాస్ నాళా ప్రాజెక్ట్  డీ5 కెనాల్ లో చెత్త, ముళ్ల పొదలు పెర్గి పోయి నీటి ప్రవాహనకు అడ్డుగా రావడం వలన రైతులలపంట పొలాలకు నీటీ అందించే క్రమంలో సమస్యలు వస్తుండటంతో జాతీయ ఉపాదీ హమీ పథకంలో గ్రామానికి వచ్చే డీ5 కెనాల్ ను శుభ్రం చేసి అడ్డంకులు కొలగించాలని గ్రామ సభ తీర్మానం చేసారు. పనులను ప్రారంబించారు. జర్గపతున్న పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరీశీలించారు. ఎంపీడీవో తో పాటు గ్రామ పంచాయతి కార్యదర్శీ తదితరులు పాల్గోన్నారు.
Spread the love